నీ సన్నిధిలో ఆనందమే - Nee sannidhilo Anandhame lyrics in telugu / Joshua Shaik | Pranam Kamlakhar | Haricharan
నీ సన్నిధిలో ఆనందమే
నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా 1. మా హృదయాలను నీ ఆలయముగా నీ ఆలయమే మా దాగు చోటుగా నీ చిత్తము మాలో నెరవేరగా పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా కృప చూపుము దేవా - దీవించు ప్రభువా నీ ఆత్మ శక్తితో నింపుము దేవా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా 2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు నీ కనికరములే మేలులన్నియు విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా నీ వాక్య వెలుగులో దర్శించుమా దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా కడ వరకు మమ్ము నడిపించుమా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
నీ సన్నిధిలో ఆనందమే - Nee sannidhilo Anandhame lyrics in telugu / Joshua Shaik | Pranam Kamlakhar | Haricharan
Reviewed by ALLINONE
on
September 25, 2022
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567