ఆరాధన చేతును అన్ని వేళల 
ఆత్మతో సత్యము తో ఆరాధింతు 
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు 
నను కన్న తండ్రి నా యేసయ్యకు 
స్తుతి స్తుతి  స్తుతి స్తుతి ఆరాధన 
హల్లెలుయ హల్లెలుయ ఆరాధన 
ఆరాధన ఆరాధన ఆరాధన     || ఆరాధన ||
చరణం :
నీతి సూర్యుడా - నిజమైన దేవుడా 
శక్తిమంతుడ - సర్వ శక్తిమంతుడ 
నీవు తప్ప ఎవరిని పూజింపలేనయా 
నిత్యము నీ నామమునే స్తుతించేధను   || స్తుతి ||
చరణం :
బలవంతుడా - జయసీలుడా 
మృత్యుంజయుడా - నా జీవనదాత 
ఉన్నవాడ అనువడా - నీకే స్త్రోత్రము 
సృర్తికర్త సజీవుడా - నీకే స్త్రోత్రము 
స్తుతి చేయుట నాకు ఎంతో సోబస్కారం  || స్తుతి ||
Aradhana chethunu anni velala lyrics in telugu || ఆరాధన చేతును అన్ని వేళల 
![Aradhana chethunu anni velala lyrics in telugu || ఆరాధన చేతును అన్ని వేళల]() Reviewed by ALLINONE
        on 
        
October 13, 2022
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
October 13, 2022
 
        Rating: 
       
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567