అమ్మో గుండె పోటు ఇలా వస్తాదా
గుండె మనవ శరీరం లోనే అతి ముక్యమైన అవయవం. ఇది మన పిడికిలి అంత పరినామం లో ఉండి 350 - 450 గ్రాముల బరువు ఉంటుంది.ఆక్సిజన్ పోషకాల కలిగిన రక్తాని శరీరం లోని ఉండే అన్ని బాగాలకు సరపరా చ్గేసేది గుండె.ఆమ్లజని రక్తాన్ని శరీరం అంత సరపరా చేయడం ఆమ్లజని రహిత రక్తాన్ని అంటే కర్బోన్ డైక్సైడ మరియు వ్యర్ధ పదార్ధాలను ఉపిరితిత్తులకు కూడా పంపేది గుండె కాని మీకు తెలుసా ఇందు కోసం ధమనులు , సిరలు అనే రక్తనాళాలు మన శరీరం లో నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న కాస్త కూడా విరామం లేకుండా ఆహారం తీసుకోకుండా పని చేస్తే మనం శక్తిని కోల్పోతాం కదా.అలాగే విశ్రాంతి లేకుండా అలసట లేకుండా పని చేసే గుండె కూడా వయసు పెరిగే కొద్ది అలసిపోతు ఉంటుంది.మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే గుండెకు లేని పోనీ సమస్యలను తేచి పెడుతుంది అయితే అలంటి సమస్యలు తీవ్రమైనప్పుడు వచ్చే గుండె పోటుకు లక్షలు కర్చు పెట్టి బైపాస్ సర్జరీ , ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడం
స్టంట్ వేయించుకోవడం తప్పదు, అంత కర్చు పెట్టి చికిత్స చేయించు కున్న మల్లి గుండె కు ఎలాంటి సమస్యలు రావని గారెంటీ లేదు కాబట్టి చికిత్స కన్న ముందుగా తీసుకునే నివారనే గొప్పది. గుండె ఆమ్లజని సహిత రక్తాని రక్త నాళాలు ద్వారా గ్రహిస్తుంది ఈ రక్త నాలలను హృదయ దమనలు అంటారు ఈ ధమనులు కుడుకుపోతే గుండె కండరాలకు రక్తము అంధక గుండె పనిచేయదు దీనే గుండె పోటు అంటారు.ఉన్నటుంది చాతి మధ్య బాగం లో నెప్పి రావడం గుండె పోటు యొక్క ప్రధాన లక్షణం. ఈ చాతి నెప్పి బుజానికి గాని వెనుక వీపి బాగానికి గాని దవడకు గని తాకినట్టుగా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి.ఈలాంటి సమయం లో శరీరం అంత చల్లపడి చమట పట్టినట్టు ఉంటుంది ఉపిరి అందకుండా ఉంటుంది శరీరం చచ్చుపడినట్టు బలహీన పడి వంతు వచ్చినట్టు ఉంటుంది తల తిరిగినట్టు స్పృహ కోల్పోయినట్టు ఉంటుంది ఇవన్ని గుండె పోటు లక్షణాలు కొన్ని సార్లు ఎటువంటి చాతి నెప్పి లేకుండా పైన చెప్పిన లక్షణాలు మాత్రమే కూడా ఉండచ్చు కాబట్టి గుండె పోటు రాకుండా ధమనలు ఎప్పటికప్పుడు శుబ్రంగా ఉంచుకోవడం చాల అవసరం కానీ నిజం చెప్పండి మీలో ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేసారా అసలు మన శరీరం లో ధమనులు అనే రక్త నాళాలు ఉన్న విషయం చాల మందికి కనీసం తెలియదు.నిజానికి భూమి మీద మనిషికి వచ్చే రోగాలకు వైద్యం ప్రకృతి వడిలోనే వుంది.
అల్లం కు గుండె జబ్బులు రాకుండా నియంత్రించే అద్బుతమైన శక్తి ఉంది మరొకటి గ్రీన్ టీ , దాల్చిన చెక్క అర్జునరిశ్త , పసుపు
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567