AP Grama Sachivalayam Notification 2022 | AP Grama Sachivalayam 3rd Notification 2022
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో ఖాళీగా ( Sachivalayam 3rd Notification 2022) ఉన్నట్టు వంటి 37,500 ఉద్యోగాల భర్తీ 3rd నోటిఫకేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఇందులో మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి మొదటి 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, 2 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత పర్మినెంట్ చేస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ లో జీతం 15,000 ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.AP గ్రామా మరియు వర్డు సచివాలయం లో కలిగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఒక బారి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ ఉద్యోగం కి అప్లై చేయాలంటే ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది . ఇందులో మనకు 37,500 కలిలు ఉన్నాయి.
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తున్నారు.
AP Grama Sachivalayam Fee Details :
ఫీజు :
జనరల్ : 400
ఇతరులు : 200
జీతం : 15,000
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్ : ఆంధ్ర ప్రదేశ్
అనుభవం : అవసరం లేదు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం గవర్నమెట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
పరీక్ష కేంద్రాలు : సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
హల్ టికెట్స్ : రాత పరీక్ష రాయడానికి వెళ్ళే అభ్యర్థులు ముందుగా గవర్నమంట్ వెబ్సైట్ నుండి హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కు వెళ్ళాలి
Click here For Apply : https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567