KONDALLO LOYALLO LYRICS IN TELUGU కొండల్లో లోయల్లో ప్రియుని స్వరము వినపడెను

 కొండల్లో లోయల్లో ప్రియుని స్వరము వినపడెను 

మెట్టల్లో నా యేసు లేడి లా నాకై పరిగెత్తేను 

నీ కోసమే నే వేచివున్న 

రమ్ము రమ్ము నా ప్రియుడా రమ్ము    ( 2  )


చరణం :

నీదు స్వరము వినపడితే 

నిలువ లేకున్నా ఉన్నచోటే    ( 2  )

నా ఉటలు ఉబికి క్రొత్త పాటయే 

నీ ప్రేమాతిసయమే ముర్చి లా చేసే \

నీ కోసమే నే వేచివున్న 

రమ్ము రమ్ము నా ప్రియుడా రమ్ము    ( 2  )      కొండల్లో లోయల్లో


చరణం :

నీ గుడారపు వాకిటిలో 

యేసు నీ కై నిలుచున్నా  ( 2  )  

నీ పొందు కోరి గుండె ఎదురాడే 

నిన్ను చూడ ఆశ శరీరమే  క్రుసియించే 

నీ కోసమే నే వేచివున్న 

రమ్ము రమ్ము నా ప్రియుడా రమ్ము    ( 2  )      కొండల్లో లోయల్లో




KONDALLO LOYALLO LYRICS IN TELUGU కొండల్లో లోయల్లో ప్రియుని స్వరము వినపడెను KONDALLO LOYALLO LYRICS IN TELUGU  కొండల్లో లోయల్లో ప్రియుని స్వరము వినపడెను Reviewed by ALLINONE on November 26, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.