చెట్టునకు మంచు ఉన్నట్లుగా , Chettunaku Manchu Unnatluga Song Lyrics in Telugu , AR Stevenson Songs

 



చెట్టునకు మంచు ఉన్నట్లుగా 

యెసూ నీవే నాకునవుగా    ( 2 )

నీ శ్రేష్టమైన ప్రసన్నత 

నన్నావరించేనుగా    ( 2 )

హల్లెలుయ హల్లెలుయ

స్తోత్రాలు నీకే యేసయ్య ........ ( 2 )   చెట్టునకు మంచు..........


నీవిచ్చు ఆత్మీయతా అనుభవం 

నను వాడిపోనియదు   ( 2 )

బలవంతుడనైయుందును   ( 2 )

హల్లెలుయ హల్లెలుయ

స్తోత్రాలు నీకే యేసయ్య ........ ( 2 )   చెట్టునకు మంచు..........


నీవల్ల ప్రాప్తించిన పరిమళం 

నను సోలిపోనియదు    ( 2 )

నలుదిక్కుల వ్యాపింతును  ( 2 )

హల్లెలుయ హల్లెలుయ

స్తోత్రాలు నీకే యేసయ్య ........ ( 2 )   చెట్టునకు మంచు..........


నీ స్పర్శ చేకూర్చిన అనునయం 

నను క్రుంగిపోనియదు   ( 2 )

తగురితిగా ఫలియింతును ( 2 )

హల్లెలుయ హల్లెలుయ

స్తోత్రాలు నీకే యేసయ్య ........ ( 2 )   చెట్టునకు మంచు..........

\

click here to watch song

చెట్టునకు మంచు ఉన్నట్లుగా , Chettunaku Manchu Unnatluga Song Lyrics in Telugu , AR Stevenson Songs చెట్టునకు మంచు ఉన్నట్లుగా , Chettunaku Manchu Unnatluga Song Lyrics in Telugu , AR Stevenson Songs Reviewed by ALLINONE on November 14, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.