మంచివాడు గొప్పవాడు నా దేవుడు || Manchivadu Goppavadu Song Lyrics in telugu || New year Christian Song 2023 || Dr.John Wesly & Blessie Wesly
మంచివాడు గొప్పవాడు నా దేవుడు
మంచివాడు గొప్పవాడు నా దేవుడు
ఎన్నెన్నో మేళ్లను చేసాడు
ఉహకు అందని కార్యలను
ఇంకెన్నో చేయ సమర్ధుడు
ఆరాధన స్తుతి ఆరాధన యేసుని కే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన మహోనతునికే ఆరాధన
నా అవసరమును తీర్చువాడు
యెహోవ యిరే నా దేవుడు
నన్ను విడువడు ఎడబాయడు
నా సహాయకుడు ( 2 )
మోషేకు తోడైయున్నవాడు
ఎళ్ళవేళలా నాతో ఉన్నాడు ( 2 ) ......ఆరాధన స్తుతి ఆరాధన
నా బాధలను చూచువాడు
ఎల్రోయి నా దేవుడు
కష్టాలలో నష్టాలలో
నా తోడై నడచువాడు ( 2 )
యోబుకు తోడైయున్నవాడు
రెడంతలుగా దీవించువాడు ( 2 ) ......ఆరాధన స్తుతి ఆరాధన
Lyric & Tune: Dr John Wesly
Voice: Dr John & Blessie Wesly
Music: Ebenezer Paul, Hyderabad
Camera: Vamsi & Rakshan
Editing: Jaya Shankar Reddy
Production: Wesly Studios
Song Link : https://youtu.be/MeJOoTfLQIQ
 Reviewed by ALLINONE
        on 
        
December 27, 2022
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
December 27, 2022
 
        Rating: 

 
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567