Nee Kosam devudicchina Lyrics in telugu || 2023 NEW YEAR SONG || నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం

 (ప) నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం

నిలిచింది ఆయన కృపలో ఆయువు గతకాలం (2)

ఈ భూమి సూర్యచంద్రులు

ఈ కాలము తన సంకల్పం (2)

తన ప్రేమకు నిదర్శనం - వచ్చింది క్రొత్త సంవత్సరం

(నీ కోసం)


1. జీవము - ఊపిరి దేవుడు ఇచ్చినవే

ప్రాణము - ఆయువు ఆయన నిలిపినవే

కాలము - ఋతువులు దేవుని నిర్ణయమే

సృష్టిలో ప్రతి వస్తువు నీకై చేసినదే


నీ ధనం, బాహుబలం నిష్ప్రయోజనం

నీ మతం, నీ కులం నిష్పలితం (2)


తన ప్రేమకు నిదర్శనం - నీ కోసమే క్రొత్త సంవత్సరం

(నీ కోసం)


2. తల్లియు - తండ్రియు దైవప్రేమకు ప్రతిరూపం

బంధువు - తోబుట్టువు ఏర్పరచిన అనుబంధం

దేహము - ప్రతి అవయువం దేవుని సంకల్పం

అందము - ఆరోగ్యము దేవుడిచ్చిన భాగ్యం


ఈ జీవితం క్షణ భంగురం - మరణం తధ్యం

ఈ లోకం అనిత్యం - పరలోకమే శాశ్వతం


తన ప్రేమకు నిదర్శనం - నీ కోసమే క్రొత్త సంవత్సరం

(నీ కోసం)



VKR Song No: 59

Title: నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం

A New Year Song.

Our Special thanks to:

Bro. Prasad Renuka(Newzealand), Bro.John Hyde(HYD)

& CGTI Family Members

Credits:

Lyric, Tune: Dr. Y. Vijay Kumar

Music: Prasanth Penumaka

Vocals: Deepika Varadarajan

Rhythms: Nishanth Penumaka

Thabala: Naveen

Violin: Balaji Teke

Flute: Ramesh K

Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath

Vocals Recorded and Digitally Mastered @ Judson Studios by Judson Solomon

Videography: Muthukrishnan(Chennai)

Visuals and VFX: Yedidhyah Pictures (NANI)





Nee Kosam devudicchina Lyrics in telugu || 2023 NEW YEAR SONG || నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం Nee Kosam devudicchina Lyrics in telugu ||  2023 NEW YEAR SONG ||  నీ కోసం దేవుడిచ్చిన నూతన సంవత్సరం Reviewed by ALLINONE on December 30, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.