ఉదయించినాడు నా జీవితాన | Udayinchinadu Na Jevithana Lyrics in telugu

                                             ఉదయించినాడు నా జీవితాన 


 

ఉదయించినాడు నా జీవితాన 

నా నీతి సూర్యుడు నా యేసయ్య  

నా నీతి సూర్యుడు నా యేసయ్య   ( 2 )


సర్వోనోత స్తలములలో దేవునికి మహిమ 

ఇస్టులైన వారికి సమాధానము   ( 2 )      ||  ఉదయించినాడు  ||


చరణం :


మతిలేని నా జీవితాని 

మరువలేదు నా మెసయ్య   ( 2 )

మరియమ్మ గర్బాన జన్మించినాడు 

మార్చెను నా బ్రతుకును నా యేసయ్య   ( 2 )   ||  ఉదయించినాడు  ||


చరణం :


గురి లేని ఈ యాత్ర లోన 

గుర్తించి నన్ను పిలిచెను  ( 2 )

గునవంతుడైన నా యేసయ్య నే 

గురిగా నేను నిలిపికుంటినే ( 2 )    ||  ఉదయించినాడు  ||


చరణం :


కష్టాల కడగండ్ల లోన 

కన్నీరు నే కార్చగా  ( 2 )

కదతెర్చుటకు కరుణ మయునిగా 

ఇలలో నా యేతెంచును  ( 2 )    ||  ఉదయించినాడు  ||


Song link : https://youtu.be/ngxTkHe9i_g

click here to watch the video.....


Song Credits Vocals : Hanok Raj & Adbutha Shunemi Raj Musicians Credits Music Programmed & Arranged By Moses Dany Keyboards & Rhythms Programmed By Moses Dany Guitars : Joel Sastry Violin : Aloshin Joseph Backing Vocals : Moses Dany, Mixed & Mastered By Moses Dany @Capstone Studio's Vizag Vocals Recorded @Enoch jagan Studios Hyd Video Featuring Violin : Adbutha Shunemi Raj Title art and poster- Bro Kaleb
















ఉదయించినాడు నా జీవితాన | Udayinchinadu Na Jevithana Lyrics in telugu    ఉదయించినాడు నా జీవితాన  | Udayinchinadu Na Jevithana Lyrics in telugu Reviewed by ALLINONE on December 04, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.