ఊరుకో నా ప్రాణమా కలత చెందకు | Ooruko Naa Praanama Lyrics in telugu | Pranam Kamlakhar || Dr. Asher Andrew || The Life Temple
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకొ ప్రభు రొమ్మున నిక్షింతగా ( 2 )
కోరస్ :
{ ఎడారి దారిలోన
కన్నీటి లోయలోన ( 2 )
నా పక్షమందు నిలిచే
నా ముందునే నడిచే
నీ శక్తినే చాట
నన్నుంచేనే ఈ చోట
నిన్నేరుగాటే మా ధనం
ఆరాధనే
మా ఆయుధం }
ఎర్ర సముద్రాలూ నా ముందు పోర్లుచున్న
ఫారో సైన్యమంత నా వెనుక తరుముచున్న ( 2 )
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడిమధ్యలో నన్ను విడిచిపెట్టున ( 2 )
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకొ ప్రభు రొమ్మున నిక్షింతగా ( 2 )
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడ
అన్యాయము చేయుట అసంబావమేగా ( 2 )
వాగ్దానము ఇచ్చిన సర్వశక్తిమంతుడు
దుస్కర్యము చేయుట అసంభవమేగా ( 2 )
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకొ ప్రభు రొమ్మున నిక్షింతగా ( 2 )
అవరోధలెన్నో నా చుట్టూ అలుముకున్న
అవరోధలెన్నో అవకసలెన్నో దాచేగా ( 2 )
యెహోవ సెలవిచ్చిన ఒక్కమాట అయినను
చరిత్రలో ఎన్నటికి తప్పి ఉండలేదుగా ( 2 )
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకొ ప్రభు రొమ్మున నిక్షింతగా ( 2 )
Song Link : https://youtu.be/wj_7CWOeft8
Click Here To Watch Video :
CREDITS: Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew Music : Pranam Kamlakhar Keys : Mithun, Venkat Guitar : Godfrey Flute : Pranam Kamlakhar Rhythms : Ricky D'Costa Solo Violin : Deepak Pandit Sarangi : Dilshad Ahmed Duff : Girish Vishwa, Mousam Vishwa, Deepak Borkar Matka : Prathap Rath Tabla : Ashish Jha, Sridhar Chari, Naveen Sharma Strings : CHENNAI STRINGS Kids Chorus : (Conducted by Sinduri) Dhanika Ashitha Yogitha Shivathmika Sai Lakshmi Sai Shreya Neha Girish Sajani Female Chrous : Feji Sindhuri Kavitha Ilango Ishwarya Devu Mathew Male Chorus : Sharath Sembakaraj Sudharshan Jithin Raj Sai Vignesh Santhosh Balaji Mix & Mastered by A.P.Sekar ( Chennai ) Studios : AM Studios , Sound Engineers : Sathya Narayanan, Pradeep Menon, Ainul Huq Soundtown Studios , Sound Engineers : Mithun, Vishnu EmSquare Studios , Sound Engineer : Bhasker Music Co-ordinators : Vincent, Velavan, Narender Video Shoot & Edit : Don Valiyavelicham
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567