Yesu Rakthamu Rakthamu Rakthamu Song Lyrics in Telugu || యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము 


యేసు రక్తము రక్తము రక్తము (2)

అమూల్యమైన రక్తము

నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||


ప్రతి ఘోర పాపమును కడుగును

మన యేసయ్య రక్తము (2)

బహు దు:ఖములో మునిగెనే

చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||


మనస్సాక్షిని శుద్ధి చేయును

మన యేసయ్య రక్తము (2)

మన శిక్షను తొలగించెను

సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||


మహా పరిశుద్ద స్థలములో చేర్చును

మన యేసయ్య రక్తము (2)

మన ప్రధాన యాజకుడు

మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||

Yesu Rakthamu Rakthamu Rakthamu Song Lyrics in Telugu || యేసు రక్తము రక్తము రక్తము Yesu Rakthamu Rakthamu Rakthamu Song Lyrics in Telugu || యేసు రక్తము రక్తము రక్తము Reviewed by ALLINONE on February 14, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.