సిలువే నా ప్రాణము
సిలువె నా ద్యానము
శిలనైన నన్ను మార్చింది నీ సిలువే ( 2 )
శోధన వేదన భాధలలో నన్నాధరించెను నీ సిలువే ( 2 )
కృంగినవేల నను లేవదీసి ఒధర్పునిచెను నీ సిలువే ( 2 )
సిలువే నా ప్రాణము
సిలువె నా ద్యానము
శిలనైన నన్ను మార్చింది నీ సిలువే
పాపము చేత పడియున్న నన్ను నీ రక్తమిచ్చి రక్షించితివే ( 2 )
నా రక్షణ కర్త నా యేసురాజా
నా జీవితమే నీకు అర్పింతును ( 2 )
సిలువే నా ప్రాణము
సిలువె నా ద్యానము
శిలనైన నన్ను మార్చింది నీ సిలువే
SILUVE NAA PRANAMU SONG LYRICS IN TELUGU || Good Friday Songs ||  సిలువే నా ప్రాణము 
![SILUVE NAA PRANAMU SONG LYRICS IN TELUGU || Good Friday Songs ||  సిలువే నా ప్రాణము]() Reviewed by ALLINONE
        on 
        
February 10, 2023
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
February 10, 2023
 
        Rating: 
       
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567