నేను నా ఇల్లు నా ఇంటి వారందరు || Nenu Naa Illu Naa Inti Varandharu || EBINEZERE EBINEZERE SONG LYRICS IN TELUGU

 నేను నా ఇల్లు నా ఇంటి వారందరు


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు

మానక స్తుతించేదము "2"

నీ కనుపాపలే నన్ను కాచి

నేను చెదరక మోసావు స్తోత్రం "2"


ఎబినేజరే - ఎబినేజరే

ఇంత కాలము కాచితివే

ఎబినేజరే - ఎబినేజరే

నా తోడువై నడిచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం

కనుపాపగా కాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం

కౌగిలిలో దాచితివి స్తోత్రం


1.ఎడారిలో ఉన్న నా జీవితమును

మేళ్లతో నింపితివి "2"

ఒక కీడైన దరి చేరక నన్ను

తండ్రిగా కాచావు స్తోత్రం "2"

"ఎబెనేజరే "


2.ఆశలే లేని నా బ్రతుకును

నీ కృపతో నింపితివి

నీవు చూపిన ప్రేమను పాడగా

పదములు సరిపోవు తండ్రి "2" "ఎబెనేజరే "


3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే

ఆశ్చర్యం ఆశ్చర్యమే "2"

నీ పాత్రను కానే కాదు స్తోత్రం

కేవలం నీ కృప యే స్తోత్రం "2"

"ఎబెనేజరే"



నేను నా ఇల్లు నా ఇంటి వారందరు || Nenu Naa Illu Naa Inti Varandharu || EBINEZERE EBINEZERE SONG LYRICS IN TELUGU నేను నా ఇల్లు నా ఇంటి వారందరు || Nenu Naa Illu Naa Inti Varandharu || EBINEZERE EBINEZERE SONG LYRICS IN TELUGU Reviewed by ALLINONE on May 24, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.