Nannu Viduvaka song lyrics in telugu || saahus prince new song

 నన్ను విడువక - నాతో వస్తున్నా



పల్లవి: నన్ను విడువక - నాతో వస్తున్నా

నను మరువక - నను దీవిస్తానన్నా

అ.ప: యేసయ్య నాతో ఉండగా - ఈ వత్సరమే ఓ .. పండగ

హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా


చరణం: ప్రతి పనిలో తోడుండి - ప్రతిఫలమే ఇస్తాడన్నా

ప్రతి దినము ప్రతి క్షణము - ప్రాణంగా పోషిస్తాడన్నా

నీడైనా వీడినను - నావెంటే వుంటాడన్నా

చేతుల్లో చెక్కుకుని - నిత్యము నను గమనించే

॥యేసయ్య ...II


చరణం: అడ్డులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా

ఆదరణే కరువైన - ఆప్యాయత కురుపిస్తాడన్నా

కడవరకు తన కృపతో - నను కాచి కాపాడునన్నా

శత్రువులే లేచినను - నా పక్షముగా పోరాడే

॥యేసయ్య ...II


Nannu Viduvaka song lyrics in telugu || saahus prince new song Nannu Viduvaka song lyrics in telugu || saahus prince new song Reviewed by ALLINONE on January 07, 2025 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.