నా ప్రాణమా నా అంతరంగమా
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో వున్న నా సమస్తమా /2/
యెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా /2/
ఆ.. ఆ… ఆ.. ఆ… ఆ.. ఆ…
1. నీ దోషములన్నిటిని క్షమియించువాడు
నీ పాపములన్ని పార ద్రోలువాడు /2/
పరమ వైద్యుడు ప్రభు యేసుడు
పరిశుద్ధ నామమును సన్నుతించుమా /2/నా ప్రాణమా/
2. సమాధిలోనుండి నీ ప్రాణమును
విమోచించుచున్నాడు శ్రీయేసుడు /2/
కరుణా కటాక్షములను నీకు కిరీటముగా
ధరియింపజేయును ప్రభు యేసుడు /2/నా ప్రాణమా/
3. మేలుతో నాహృదయం తృప్తిపరచినావు
కృపలతో నన్ను దీవించినావు /2/
మనసార నిన్ను స్తుతియింతును
బ్రతుకంత నీసేవ నే చేతును /2/నా ప్రాణమా/
Lyrics in English:
Naa praanama Naa antarangama
Naalo vunna naa samastama
Yehova chesina vupakaaramulalo
Denini maruvaka koniyaaduma /2/Naa/
1. Nee doshamulannitini kshamiyinchuvaaadu
Nee paapamulanni paaradroluvaadu /2/
Parama vaidyudu prabhu Yesudu
Parishuddha naamamunu sannutinchumaa /2/Naa/
2. Samaadhilonundi Nee praanamunu
Vimochinchuchunnaadu Sree Yesudu /2/
Karuna kataakshamulanu neeku kereetamuga
Dhariyimpajeyunu Prabhu Yesudu /2/Naa/
3. Meluto Naa hrudayam truptiprachinaavu
krupalato nannu deevinchinaavu /2/
Manasaara ninne stutiyintunu
Bratukanta nee seva ne chetunu /2/Naa/
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567