హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 1. నాకు బలము ఉన్నంత వరకు – నమ్మలేదు నా యేసుని /2/ బలమంతా పోయాక – వెంబడించాను నా యేసుని /విని/ 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు – చదువలేదు నీ వాక్యము కనుదృష్టి పోయాక – చదవాలనివుంది నీ వాక్యము/విని/ 3. నేను రోగినై పడియుండినపుడు – పిలువలేదు ఏ మనుష్యుడు పిలువగనే నా ప్రభువు – ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/ 4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ స్వరమంతా పోయాక – పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా – లేవనెత్తయ్యా – ఈ పాపిని /విని
Hrudayaranyamulo ne krungina samayamulo Song Lyrics || హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
Reviewed by ALLINONE
on
June 09, 2025
Rating:

No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567