కొండల వైపు నా కన్నులు || Kondala vaipu naa kannulu song lyrics in telugu || kondala vaipu naa kannulu theri chuchayi palu marulu song lyrics in telugu
పల్లవి:
కొండల వైపు నా కన్నులు
తేరి చూచాయి పలు మారులు
నిన్ను మరిచాయి నా పెదవులు
సృష్టిని కొలిచాయి పలుమారులు - (2)
యేసయ్య కరుణించుమా
కడవరకు విడిపోకుమా .... (2 ) కొండల వైపు ........
చరణం:
నమ్మికలేని జగతిలో
నీ నమ్మికను ఇవ్వుమా
పొందిక లేని బంధములో
నీ బంధంలో నిలుపుమా (2)
నూతనమైన స్థిరమైన మనస్సు
నాలో నీవు పుట్టించుమా (2)
యేసయ్య కరుణించుమా
కడవరకు విడిపోకుమా .... (2 ) కొండల వైపు ........
చరణం :
పర్వతములు కదిలిన
కదలక నన్ను నిలుపుమా
మేఘములెన్నో ఉరిమినా
స్థిరముగా నన్ను నడుపుమా
నా చేయి పట్టి నీలోనే నన్ను
నివసింపజేయుమా నేస్తమా (2)
యేసయ్య కరుణించుమా
కడవరకు విడిపోకుమా .... (2 ) కొండల వైపు ........
కొండల వైపు నా కన్నులు || Kondala vaipu naa kannulu song lyrics in telugu || kondala vaipu naa kannulu theri chuchayi palu marulu song lyrics in telugu
Reviewed by ALLINONE
on
June 07, 2025
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567