Ayya Ninnu Okkasari lyrics in telugu

                                      అయ్యా నిన్ను ఒక్కసారి


అయ్యా నిన్ను ఒక్కసారి నేను చూడాలి 

నా గుండెలోన భాధ చెప్పాలి      (2)


అమ్మ నాన్న అన్నియు నివేనయ్య  

అమ్మ నాన్న అన్నియు నివే యేస్సయ్య

ఆదుకో ఆదుకొని ఆధారించయా     (2)  అయ్యా 


కోడి తన పిల్లలను రెక్క చాటున 

దాచియుంచి కాపాడునట్లు     (2)

నన్ను కాయుము నన్నుదాచుము    (2)  అయ్యా 


చిన్న గొర్రెపిల్ల నను ఎత్తు ఆడుకో 

ఒక్క అడుగు వెయ్యలేనయ  (2)

సేదతీర్చుము విశ్రంతినియుము  (2) అయ్యా 


తండ్రి తన కుమారుని ఎత్తు కొనునట్లు 

దేవుడే నన్ను మోసేను   (2)

యెహోవ భుజమే నాకు సుఖమే  (2) అయ్యా 


The Above song is belongs to Michael Kalyanapu.official youtube channel.

Ayya Ninnu Okkasari lyrics in telugu Ayya Ninnu Okkasari lyrics in telugu Reviewed by ALLINONE on January 11, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.