Varnimpalenaya Vivarimpalenaya lyrics in telugu.

                                 వర్ణింప లేనయ్య  వివరింప లేనయ్య 

వర్ణింప లేనయ్య  వివరింప లేనయ్య 

నా పై నీ ప్రేమను నా యేసయ్య   (2)

నా లోని నీ రూపము 

నీ దివ్య సంకల్పము  ఆ... ఆ...  (2) వర్ణింప లేనయ్య ...


పాపములోనే  నే  పడియున్నా

ప్రేమతో  నా ధరి చేరిన దేవా     (2)

ఏ నాటి బంధమో మన  ఈ  సంబంధమో 

నా ఊహల కందదు నా యేసయ్య    (2)   నా లోని .....


జగతికి పునాది వేయకముందే 

నీ అరచేతిలో నను చెక్కితిని   (2)

నా తోడు నీడగా నా అండదండగా 

నా వెంటే నిలిచినా నా యేసయ్య   (2) నా లోని .....

 

నీతో నేను జీవించుటకు 

నా కొరకే నీవు మరనించితివి  (2)

ఏ రితి నీ ఋణం నే తిర్చికొందును 

నా జీవితాంతము నిన్ను స్తుతియింతున్  (2) నా లోని .....


The above song is belongs to pastor ch.manikyam youtube channel.

Varnimpalenaya Vivarimpalenaya lyrics in telugu. Varnimpalenaya Vivarimpalenaya lyrics in telugu. Reviewed by ALLINONE on January 11, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.