ఊహకందని ఉపకరములు || Oohakandhani upakaramulu lyrics in telugu || Joshua shaik

 

                                                ఊహకందని ఉపకరములు 






ఊహకందని ఉపకరములు 

కృప వెంబడి కృపలు 

మరువలేని నీదు మేలులు 

వేర్నించలేని వాత్సల్యములు 


యేసయ్య నీవే ఆధారమయ్య 

నా మంచి కాపరి నీవేనయ్యా   ... 2   ( ఊహకందని )


చరణం :


గాడంధకరములో నడచినాను 

నాకు తోడుగా నీవుందువు ........2 


ఏ తెగులు నా ధరిరానీయక 

ప్రతికీడునుండి తప్పించును  ...... 2    (  యేసయ్య నీవే )


చరణం :


నూనెతో నా తలనంటియున్నావు 

నా గిన్నె నిండి పోర్లుచున్నది        ,.....2


నే బ్రతుకు దినములన్నియు 

కృప క్షేమములై నా వెంట వచ్చును  .. 2    (  యేసయ్య నీవే )


చరణం 


పచ్చిక చోట్లలో పరుండజేయును 

శాంతికరజలములకు నడుపును  ... 2 


నా ప్రాణమునకు సేదతీర్చి 

నీతి మార్గములలో నడిపించును     .. 2    (  యేసయ్య నీవే )


To listen this song

 click below

https://youtu.be/KVMp8UELB2Y





ఊహకందని ఉపకరములు || Oohakandhani upakaramulu lyrics in telugu || Joshua shaik ఊహకందని ఉపకరములు || Oohakandhani upakaramulu lyrics in telugu || Joshua shaik Reviewed by ALLINONE on February 11, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.