ఎంతో స్పెషల్ నేను || Entho Special nenu entho special song lyrics in telugu ||cbc - 2021 songs in telugu

ఎంతో స్పెషల్ నేను


cbc songs


 ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ 

దేవుని ఆలోచన నేను 

ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ 

దేవుని చేతి పని నేను           (2 )


ఆర్డినరీ వ్యక్తిని కాను 

ఎక్స్ట్రా ఆర్డినరీ నేను      (2 )     ఎంతో స్పెషల్ ..


చరణం : 


నేను ప్రేమించలేదు దేవుడే నన్ను ప్రేమించాడు 

నేను ఏర్పర్చుకోలేదు దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు    (2 )


ఏర్పరచబడిన వంసముగా యేసయ్య చేసాడు నన్ను 

ప్రత్యేక మైన జన్మంగాముగా యేసయ్య చేసాడు నన్ను (2 )   ఆర్డినరీ వ్యక్తి 


చరణం :

నేను ఫలియిన్చుటకు యేసయ్య నన్ను నియమించాడు 

నేను ప్రచురంచుటకు యేసయ్య తనల మార్చుకున్నాడు  ( 2 )

ఏర్పరచబడిన వంసముగా యేసయ్య చేసాడు నన్ను 

ప్రత్యేక మైన జన్మంగాముగా యేసయ్య చేసాడు నన్ను (2 )   ఆర్డినరీ వ్యక్తి 



                       


CONCLUSION : 

Here you get all the cbc , vbs action songs 2021 so follow this blog.

This Year Seva Bharat Theme is A CHOSEN GENERATION.

SEVA BHARAT THEME
A CHOSEN GENERATION








ఎంతో స్పెషల్ నేను || Entho Special nenu entho special song lyrics in telugu ||cbc - 2021 songs in telugu ఎంతో స్పెషల్ నేను || Entho Special nenu entho special song lyrics in telugu ||cbc - 2021 songs in telugu Reviewed by ALLINONE on April 10, 2021 Rating: 5

1 comment:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.