నా ప్రియునికి ఒక తోట ఉన్నది || Na Priyuniki Oka Thota Vunnadhi Song Lyrics in Telugu

 నా ప్రియునికి ఒక తోట ఉన్నది

click on image to redirect to the song on youtuibe


 

నా ప్రియునికి ఒక తోట ఉన్నది - దానిలో మందను మేపుచుండెను 

పద్మములు వికసించెను - పరిమళము వ్యాపించెను 


చరణం 1  :

ఆత్మతో సత్యముతో - ఆరాధించు కాలం 

జీవ జలములు ఉఉరేడు బుగ్గగా - చల్లని గాలులు వీచుచున్నవి 


చరణం, 2 :

నా మంచి కాపరి ఏసుడు - నా గొప్ప కాపరి దేవుడు 

కృపయే బలముగా - ప్రేమే ఫలముగా 


చరణం ౩ :

ఆవగింజ చెట్టఆయెను  - ఆకాశ పక్షులు నివసించెను 

హల్లెలుయ గీతాలు పాడుచుండెను - పరలోక రాజ్యము ఆలకించేను 


Conclusion:

This song is in sharon sisters youtube channel

Telugu Christian song - Na Priyuniki Oka Thota Vunnadi Lyrics & Tune: Rev.John David Raju Nethala Produced By : Kumar Ratnam Choppala Music: JK Christopher, Vocals & Video Edit: Lillyan Christopher, Mix & Master: Sam K Srinivas Video Shoot: Philip Gariki Recorded in 2019 @ Melody DIGI

నా ప్రియునికి ఒక తోట ఉన్నది || Na Priyuniki Oka Thota Vunnadhi Song Lyrics in Telugu నా ప్రియునికి ఒక తోట ఉన్నది || Na Priyuniki Oka Thota Vunnadhi Song Lyrics in Telugu Reviewed by ALLINONE on April 10, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.