చూడచక్కని నీ రూపమే || Chudachakkani Nee Rupame Song Lyrics || Nissy Paul Song Lyrics

  చూడచక్కని నీ రూపమే 




చూడచక్కని నీ రూపమే గోరమయనే 

చూడలేక సూర్యుడే చికటా యేనా 

సుందరమగు నీ వదనమే మారిపోనా 

వేదనతో నీ చమటే రక్తమాయేనా     (2 )


నా కోసమేగా ఈ కలువరి శిక్ష 

నా కోసమేగా ఈ గోరా పరీక్షా 

నా కోసమేగాధయ్య నా యేసయ్య 

నా కోసమేగాధయ్య   (2 )


చరణం 1 :


నీవు పంచిన రొట్టెలే రాల్లాయేన 

ఆ చేతులకే మేకులు బిగియిన్చేనా 

నీ స్వస్థత కార్యములతో మేలు పొందినా 

ఆ నోల్లె సిలువ వేయమని అరిచేనా   (2 )

జాలైనా చూపలేదు  - కనికర పడలేదు  (2 )

సిక్షించమని అరచితిరా ఆ జనులు 


చరణం 2 : 

సంకెళ్ళతో నిన్ను బంధించినా  

వధకు తేబడు పశువుగా నిన్ను మార్చినా 

పిడుగుద్ధులతో నిన్ను గాయపరచిన

అవమానపరచి నిన్ను బాధపెట్టినా   (2 )

మాటైనా పలుకల లేదు - నోరైనా మెదుప లేదు   (2 )


మౌనము వహియిన్చేతివా నా కొరకు 


Conclusion :

This song is in PAUL IMMANUEL  youtube channel.

                             

చూడచక్కని నీ రూపమే || Chudachakkani Nee Rupame Song Lyrics || Nissy Paul Song Lyrics  చూడచక్కని నీ రూపమే || Chudachakkani Nee Rupame Song Lyrics || Nissy Paul Song Lyrics Reviewed by ALLINONE on April 10, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.