నన్ను పిలచిన దేవా || Nannu Pilachina Deva Song Lyrics In Telugu And English || Benny Joshua

నన్ను పిలచిన దేవా/Nannu Pilachina Deva 


Nee Krupaye


TELUGU LYRICS : 


నన్ను పిలచిన దేవా  

నన్ను ముట్టిన ప్రభువా 

నీవు లేనిదే నేను లేనయ్యా     (2 )


నే జీవించునది నీ కృప 

ఎదుగించునది నీ కృప

హెచ్చించునది నీ కృప మాత్రమే   (2 )


నీ కృపయే కావలెను 

నీ కృపయే చాలును 

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా    (2 )

యేసయ్య ..............


ఒంటరిగా ఎదిచినప్పుడు ఒధర్చేవారు లేరు 

తోట్రిల్లి నడిచినపుడు ఆధుకున్నవారు లేరు   (2 )

బిగ్గరగా ఎడిచినప్పుడు కన్నీరు తుడిచే నీ కృపా   (2 )


నీ కృప లేకుంటే నే నేను లేను 

నీ కృప లేకుంటే నేనేమి లేను 


నీ కృపయే కావలెను 

నీ కృపయే చాలును 

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా    (2 )

యేసయ్యా .............


నేనని చెప్పుటకు నాకేమి లేదు 

సామర్ధ్యం అనుటకు నాకని ఏమి లేదు   (2 )

అర్హత లేని నన్ను హెచ్చిన్చైనది నీ కృప    (2 )


నీ కృప లేకుంటే నే నేను లేను 

నీ కృప లేకుంటే నే నేనేమి లేను 


నీ కృపయే కావలెను 

నీ కృపయే చాలును 

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా    (2 )

యేసయ్యా .............


ENGLISH LYRICS :


Nannu Pilachina Deva

Nannu Muttina Prabhuva

Neevu Lenidhey Nenu Lenayya   (2 )


Ne Jeevinchunadhi Nee Krupa 

Edhuginchunadhi Nee Krupa

Hechinchunadhi Nee Krupa Matrame  (2 )


Nee Krupaye Kaavalenu 

Nee Krupa Ye Chalunu 

Nee Krupalekunte Ne Nemi Lenayya 

Yesayya  ..........  (2 )



Ontarigaa Edichinappudu Odharchuvaaru Leru

Thotrillinappudu Aadhukune Varu Leru   (2 )

Biggaraga Edichinappudu Kanniru Thudiche Nee Krupaa      (2 )

Nee Krupa Lekunte Ne Nenu Lenu

Nee Krupa Lekunte Ne Nenemi Lenu 


Nee Krupaye Kaavalenu 

Nee Krupa Ye Chalunu 

Nee Krupalekunte Ne Nemi Lenayya 

Yesayya  ..........  (2 )



Nenani Chepputaku Naakemi Ledhu 

Saamardhyam Anuytaku Naaku Naakani Emi Ledhu         (2 )

Arhathaleni Nannu Hecchinchindhi Nee Krupaa           (2 )

Nee Krupa Lekunte Ney Lenu 

Nee Krupa Lekunte Ne Nenu Emi Lenu 


Nee Krupaye Kaavalenu 

Nee Krupa Ye Chalunu 

Nee Krupalekunte Ne Nemi Lenayya 

Yesayya  ..........  (2 )


CONCLUSION :

This Song You Can hear on youtube 

click here to listen the song


Song on Youtube :

https://youtu.be/6XfsilAaSvU

Song On I - tunes :

https://music.apple.com/in/album/nee-krupaye-single/1561939052

Song On Spotify :

https://open.spotify.com/album/1eo2N3C3p3zoE3bWKSHv4J?si=lpwEAAZBSzitPRO0dMZe-w&nd=1


నన్ను పిలచిన దేవా || Nannu Pilachina Deva Song Lyrics In Telugu And English || Benny Joshua నన్ను పిలచిన దేవా  || Nannu Pilachina Deva Song Lyrics In Telugu And English || Benny Joshua Reviewed by ALLINONE on April 12, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.