జ్ఞానం యొక్క రహస్యం || Moral Story in telugu and English || Upamanalu in telugu and english

 జ్ఞానం యొక్క రహస్యం 



అనేక ఏళ్ళ క్రిందట ఒకానొక చక్రవర్తిని పోరుగుదేసపు రాణి దర్శించడానికి వెళ్ళింది. రాజభావనాని అందలి పనితనాని చూసి రాజును ఎంతగానో అబినంధించి ప్రసంసించింది.ఎందుకంటే ప్రపంచం లో ఉండే గొప్ప గొప్ప వస్తువులు విశేషాలు అన్ని ఆ రాజు వద్ద వున్నాయి . ఇంకా ప్రతి విషయాని గూర్చి అతని వద్ద ఎంతో విజ్ఞానం వుంది.అతడు గొప్ప రాజాదికారం , గణతతో పాటు మహా జ్ఞానం కలిగి వున్నాడు.అతని జ్ఞాన అవగాహనలను పరీక్షించాలని రెండు బుట్టలు నిండా అందమైన పువ్వులను తెప్పించి ఆ రాజు ఎదుట రెండు  బుట్టలను ఉంచి , రాజ వీటిలో నిజమైనవి , స్వబావసిద్దమైన పువ్వులు ఏవో చెప్పగలవా అని అడిగింది.రాజు మొదట కుంచుం కలవరపడ్డాడు , ఆలోచించాడు అతనికి  రాణి పరీక్షా అసాధ్యంగానే అనిపించింది.కిటికీ ద్వారా బయటికి చూస్తూ వున్నాడు , కిటికీ బయట ఒక మొక్క పై ఉన్న పువ్వు పై ఒక ఈగల గుంపు వాలడం చూసాడు 



అతనికి ఓ ఆలోచన వచ్చింది.మొత్తం బవనం యొక్క కిటికీలు అన్ని తెరవబడాలని ఆదేశించాడు

పనివారు కిటికీలు అన్ని తెరిచారు.ఈగలు అన్ని లోపలి చోరపడి స్వబావసిద్దమైన పువ్వులలోని తేనెను ఆస్వాదించడం మొదలుపెట్టాయి. నిజమైన పువ్వులు ఏవో రాజు రానికి చూపించాడు.మరోసారి ఆమె రాజుని అబినంధించి ప్రసంసించింది, జ్ఞానం అనేది సామాన్యమైన విషయం కాదు అది దేవుని వలెనే లబిస్తుంది , ఎవరైనా దేవుణ్ణి అడిగితే అయన ఎంతో ధారాళంగా సమృద్దిగా తనను అడిగే ప్రతి ఒక్కరికి దయచేస్తడు.ఇట్టి జ్ఞానాని మనం కుడా దేవుని నుండి పొందుకుందాం.


The secret of knowledge


Many years ago one emperor went to visit the queen of the neighboring country. The king praised the king for his workmanship, because he had all the great things in the world. Yet he had a great deal of knowledge about everything. He had great diplomacy and great knowledge along with mathematics. To test his knowledge, he brought two baskets full of beautiful flowers and placed two baskets in front of the king, and the king asked if he could tell which of these were real and natural flowers. At first Kunchum was perplexed, thinking that the queen's test was impossible for him. He was looking out the window, and saw a swarm of flies perched on a flower on a plant outside the window.

He had an idea. He ordered all the windows of the whole building to be opened,

Workers opened all the windows. The flies infiltrated all inside and began to enjoy the nectar of the natural flowers. The king showed the real flowers to the king.

జ్ఞానం యొక్క రహస్యం || Moral Story in telugu and English || Upamanalu in telugu and english  జ్ఞానం యొక్క రహస్యం || Moral Story in telugu  and English || Upamanalu in telugu and english Reviewed by ALLINONE on April 20, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.