స్తుతులు పార్ట్ - 2 || Praising Part 2 || స్తుతులు ||

                                                        స్తుతులు పార్ట్ - 2 


click here to download the photo


 

యెషయ 6 : ౩ 

సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్దుడు , పరిశుద్దుడు , పరిశుద్దుడు అని నిత్యము దేవదూతలచేత కొనియాదబడుచున్న దేవా - మీకు స్తోత్రం


1 తిమోతి 6 : 16 

సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా  - మీకు స్తోత్రం


జెకర్య  4 : 7 

శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా  

- మీకు స్తోత్రం 


యిర్మియా 9 : 24 

భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా - మీకు స్తోత్రం


యిర్మియా 32  : 27 

నేను సర్వశక్తిగల దేవుడను , నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ? అని చెప్పిన దేవా - మీకు స్తోత్రం


హెబ్రీ 13  : 8 

నిన్న , నేడు , నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా - మీకు స్తోత్రం


కీర్తనలు 146 : 6 

మారని వాడా , మార్పు లేని వాడా , మాట తప్పని వాడా - మీకు స్తోత్రం


కీర్తనలు 50 : 15 

ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము , నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచేధావు అని దేవా - మీకు స్తోత్రం


కీర్తనలు 55 : 22 

నీ బారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆధుకోనును అని చెప్పిన దేవా - మీకు స్తోత్రం


కీర్తనలు 20 : 4 

నీ కోరికను సిద్ధింపచేసి , నీ ఆలోచన యావత్తును సఫల పరచుదును అని చెప్పిన దేవా - మీకు స్తోత్రం


యిర్మియా  31 : ౩ 

శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా - మీకు స్తోత్రం


కీర్తనలు 118 : 8 , 9 

మనుష్యులు నమ్ముకోనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు , రాజులను నమ్ముకోనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన  - మీకు స్తోత్రం


సామెతలు 8 : 21 

నన్ను ప్రేమించువారిని ఆస్తికర్థలుగా చేయుదును వారి నిధులను నింపుదునని  చెప్పిన దేవా 

 - మీకు స్తోత్రం


కీర్తనలు 32 : 8 

నేను నీకు ఉపదేశము చేసెదను , నీవు నడవవలసిన మార్గమును నీకు బోదించేదను 

అని చెప్పిన దేవా  - మీకు స్తోత్రం 


యెషయా 49 : 25 

నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను అని చెప్పిన దేవా  - మీకు స్తోత్రం 


స్తుతులు పార్ట్ - 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


స్తుతులు పార్ట్ - 2 || Praising Part 2 || స్తుతులు || స్తుతులు పార్ట్ - 2 || Praising Part 2 ||  స్తుతులు || Reviewed by ALLINONE on April 16, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.