షాహిద్ నిహాల్ || Shahid Nihal || Jarvis Software by Shahid Nihal ||

 పేరు : షాహిద్ నిహాల్ 

             12 సంవత్సరాలు 


నేను 7 వ తరగతి చదువుతున్నాను నేను జార్విస్ అనే ఓన్ వాయిస్ అసిస్టెంట్ ని కనిపెట్టాను


 

అది ఎలా వర్క్ అవుతుంది అంటే ,

 మీరు గూగుల్ , సిరి వాయిస్ అసిస్టెంట్ లా ఈ జార్విస్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది .మీరు ఏ కమాండ్ అయినా ఇవ్వచు అలానే మీరు ఎక్కడక్కడ అయితే మీ కంప్యూటర్ లో కీబోర్డ్ యూస్ చేస్తారో అక్కడంతా ఈ జార్విస్ సాఫ్ట్వేర్ కుడా టైపు చేయగలదు


ఇలా చేయడం నేను పైథాన్ ప్రగ్రమ్మింగ్ ద్వారా నేర్చుకున్నాను.యట్యూబ్  లో పైథాన్ లాంగ్వేజ్ మీద చాల వీడియోస్ ఉన్నాయ్ అయితే నేను అందులో ౩ గంటల కోర్సు సెలెక్ట్ చేసుకొని నేర్చుకున్నాను .

మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ మరియు మా మదర్ కుడా గవర్నమెంట్ టీచర్ , 


ప్రతి బర్త్ డే కి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు టాయ్స్ , బొమ్మలు ఇస్తువుంటారు కాని పిల్లలు దేని మీద
అయితే ఇంట్రెస్ట్ వుందో దానికి సంబంధించినా వస్తువులు ఇస్తే పిల్లలకు చాల ఎక్కువగా యూస్ అవుతుంది వాళ్ళు యూస్ చేసుకుంటారు.



నాకైతే ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ వుందని నాకు, మా పేరెంట్స్ లాప్టాప్ కొని ఇచ్చారు.ఈ మధ్యలో లాక్ డౌన్ వచ్చింది . లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చొని పైథాన్ ప్రోగ్రామింగ్ వీడియోస్ చూస్తూ                                                                      నేర్చుకున్నాను .

నాకు ఇంకా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పైనా , గేమ్స్ మీద  ఇంట్రెస్ట్ వుంది.నాకు ప్రీమియం ప్రో అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చు , బ్లేన్దర్ అనే ౩డి సాఫ్ట్వేర్ వచ్చు , ప్రస్తుతం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే మరో సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాను .


నేను మొదటగా జావా లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనుకున్నాను కాని పైథాన్ లాంగ్వేజ్ 

ఈజీ గా  వుందని తెలిసి పైథాన్ నేర్చుకున్నాను .


ఈ జార్విస్ అనే ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టడానికి దాదాపు ఒక నెల పట్టింది.కాలిగా వున్నపుడు యుట్యుబ్ లో పైథాన్ ప్రగ్రామ్మింగ్ నేర్చుకొని ప్రాక్టిస్ చేసేవాడిని.


ఐరన్ మాన్ సినిమాలో జార్విస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నాకు చాల బాగా నచింది.ఈ ఉత్సాహంతో జార్విస్ అనే వాయిస్ అసిస్టెంట్ కనిపెడధం అని అనుకోని కనిపెట్టాను.


నా గోల్ ఏమిటి అంటే ఫ్యూచర్ లో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినా సైంటిస్ట్ అవ్వాలని.

నాకు ఇన్వెంషన్స్ అంటే నాకు చాల ఇష్టం.

 ఈ సాఫ్ట్ వేర్ ఎక్కువగా టైపు చేసే వాళ్లకి మరియు బ్లయిండ్ వాళ్లకి ఉపయోగ పడుతుంది .

కళ్ళ అద్దాలలో ఇమిడి పోయే కంప్యూటర్ ను రూపొందించడమే నా తదుపరి ప్రాజెక్ట్ .జార్విస్ అనేది ఆ ప్రాజెక్ట్ కి ఉపయోగించే టూల్ మాత్రమే.
 


CONCLUSION :

మీరు కుడా మీ పిల్లలని , యుటుబ్ లో  ఎడ్యుకేషన్ చానల్స్ ద్వారా తెలియలేని మంచి విషయాలు  తెలుసుకొనేలా మోటివేట్ చేయండి.

మరెన్నో ఇలాంటి మోటివేషన్ విషయాలు కావాలంటే 
ఈ బ్లాగ్ ని ఫాలో అవ్వండి. 


షాహిద్ నిహాల్ || Shahid Nihal || Jarvis Software by Shahid Nihal || షాహిద్ నిహాల్ || Shahid Nihal || Jarvis Software by Shahid Nihal || Reviewed by ALLINONE on April 12, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.