సమస్తానికి ఆధారమైన యేసయ్య || SAMASTHANIKI AADHARAMAINA YESAYYA lyrics in telugu || JK Christopher song

 సమస్తానికి - ఆధారమైన యేసయ్య SAMASTANIKI AADHARAMAINA YESAYYA.


click here for song


Scale - G minor ; Tempo 98 - 6/8


సమస్తానికి - ఆధారమైన యేసయ్య 

కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్య 

" ఏ దారిలో వెళ్ళాలో తెలియక - ఆగిపోయానయ్యా 

మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య "


చరణం 1 :

ఆత్మలో కృంగి అలసిన నాకు - నీవే ఆధారము 

నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము 

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 


చరణం 2 :

గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా 

నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనంధమునిచ్చేను

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 


చరణం ౩:

గాడాంధకారం కమ్మినవేల - నీవే నా దీపము 

కన్నీటి కెరటాలు నను ముంచువేల - నీవే నా నిరీక్షణ 

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 



సమస్తానికి ఆధారమైన యేసయ్య || SAMASTHANIKI AADHARAMAINA YESAYYA lyrics in telugu || JK Christopher song  సమస్తానికి  ఆధారమైన యేసయ్య || SAMASTHANIKI AADHARAMAINA YESAYYA lyrics in telugu  || JK Christopher song Reviewed by ALLINONE on April 15, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.