స్తుతులు || STHULU || Jesus Praises In Telugu || Jesus Praise || Part - 1 ||

 స్తుతులు ( part - 1)


సూన్యములొ సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా - మీకు స్తోత్రం 


నిరాకారమునకు ఆకారము కలుగచేసిన సృష్టికర్తయైన  దేవా - మీకు స్తోత్రం


నోటి మాట చేత భూమిని ,. ఆకాశమును , సముద్రమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా - మీకు స్తోత్రం


నోటి మాట చేత సుర్యుడును , చంద్రున్ని , నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా - మీకు స్తోత్రం


నోటి మాట చేత భూజంతువులను , ఆకాశ పక్షులును , సముద్ర మత్సములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా - మీకు స్తోత్రం


నోటి మాట చేత చెట్లను , వృక్షములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా - మీకు స్తోత్రం


మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు , మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన  సృష్టికర్తయైన దేవా  - మీకు స్తోత్రం


రాజాది రాజా , ప్రభువులకు ప్రభువా , దేవాది దేవా - మీకు స్తోత్రం


ధవళ వర్ణుడ , రత్నవర్నుడ , అతికాంక్షనీయుడా - మీకు స్తోత్రం


ఆశ్చర్యకరుడా , ఆలోచనకర్త , బలవంతుడైన దేవా - మీకు స్తోత్రం


నిత్యుడగు తండ్రి , సమాదానకర్తయగు అధిపతి - మీకు స్తోత్రం


పరిశుద్దమైన నామము , గణమైన నామము , పూజింపదగిన  నామము గల దేవా  - మీకు స్తోత్రం


సూర్యొధయము మొదలుకొని సూర్యస్థమము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా - మీకు స్తోత్రం


అన్ని నామముగల కన్నా పై నామము కలిగిన దేవా - మీకు స్తోత్రం


పరిశుద్ధ సింహాసనము మీద ఆసినుడైయున్నా దేవా - మీకు స్తోత్రం


భూమీ నా పాదపీటము , ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా   - మీకు స్తోత్రం

స్తుతులు || STHULU || Jesus Praises In Telugu || Jesus Praise || Part - 1 || స్తుతులు || STHULU || Jesus Praises In Telugu || Jesus Praise || Part - 1 || Reviewed by ALLINONE on April 15, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.