చిట్టిమల్ల మేఘన్ || CHITTIMALLA MEGHAN || 15 YEARS ANDROID APPS DEVELOPER ||

చిట్టిమల్ల మేఘన్ 

 15 సంవత్సరాలు

ఆండ్రాయిడ్ అప్ప్స్ డెవలపర్ 



10 వ తరగతి లోనే సొంతంగా కంపెనీ పెట్టి నలుగురికి ఉపాధి కలిపిస్తు 15 కు పైగా ఆండ్రాయిడ్ అప్ప్స్ , ౩ ఆపిల్ ఆడ్స్ డెవలప్ చేసి , గూగుల్ , మైక్రోసాఫ్ట్ మరియు ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ నుంచి బెస్ట్ అప్ డెవలపర్ గా , బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాడు ఈ చిట్టిమల్ల మేఘన్. 


నాకు 6 వ తరగతి అంటే  చాల ఇష్టం , రోబోటిక్స్ కుడా నాకు చాలా ఇష్టం.

నా మొదటి  ప్రాజెక్ట్  రోబోటిక్స్ లో ఏమిటి అంటే అతి తక్కువ బడ్జెట్ లో 400 రూపాయల కే వెక్యుం క్లీనర్ తయారు చేసాను .ఇది చేసిన నాకు స్టేట్ లెవెలో ప్రైస్ వచ్చింది.


నా రెండోవ ప్రాజెక్ట్ రోబోటిక్స్ లో ఏమిటి అంటే బ్లయిండ్ పీపుల్ కి ఉపయోగబడేది. ఈ పరికిరాన్ని బ్లయిండ్ కేప్ అని పిలవచ్చు.అది ఎలా పని చేస్తుంది అంటే ఒకవేళ ఎవరైనా బ్లయిండ్ పీపుల్ రోడ్ మార్గం లో వేల్తునప్పుడు. వారికి ఒక ఫీట్ ధూరం లో ఏమైనా వేక్లిల్స్ కాని ఏ ఇతర అబ్జేక్ట్స్ వచ్చునట్టు అయితే ఆ పరికరం వైబ్రేట్ అవుతుంది మరియు బీప్ సౌండ్ వస్తుంది . దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పరికరం 360 డిగ్రీలలో పనిచేస్తుంది. ఏ వైపు నుండి వేఖిల్ వస్తుందో ఆ వైపు ఆ పరికరం వైబ్రేట్ అవుతుంది.దీని కోసం నేను బయాలజీ కుడా బాగా చదివాను.


ఈ లాక్ డౌన్ సమయం లో ఏదైనా కొత్తగా చేద్దాం అని నేను యుటుబ్ లో 98  గంటల కోర్స్ ని ఎంచుకొన్నాను , కాని నేను అది  25  గంటల లోనే పూర్తి చేసాను.

ఇది నేర్చుకున్న తరువాత నేను సింగిల్ పేజి అప్ ని తాయారు చేసాను.ఈ అప్ తయారుచేసాక నా మీద నాకు నమ్మకం కలిగింది. 


నేను సగం కోర్స్ నేర్చుకున్న తరువాత అంటే  48 గంటల కోర్స్ నేర్చుకున్న తరువాత నేను మా భరత్ మీట్ అనే అప్ ని క్రియేట్ చేసాను.ఆ అప్ క్రియేట్ చేసిన తరువాత భారత్ లోని రాజస్తాన్ నుండి ,   అమెరికా  , చైనా , జపాన్ దేశాలు నుండి ఆ అప్ కొన్నుకోవడానికి వచ్చారు .చైనా నుండి 70 లక్షలు పెట్టి కొన్నుకోవడానికి వచ్చారు.కాని నేను అమ్మలేదు.

నేను మరో అప్ డిజైన్ చేసాను ఏంటంటే గిబ్బెర్ ఆన్ (  GIBBERON ) అచ్చం ఇది వాట్సప్ లాంటిది దీని యొక్క అర్ధం SPEEKING AND WRITING RAPIDLY.  GIBBERON అనే పదం సంస్కృతం నుండి స్వికరించినది.


నేను ఇప్పుడు ప్రస్తుతం 10 వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు వరకు నేను MA BHARAT MEET అనే మెసెంజర్ అప్ ని క్రీయెట్ చేసాను.MRP అనే టిక్ టక్ లాంటి అప్ ని క్రియేట్ చేసాను.

1st క్లాసు అనే మరో అప్ ని క్రియేట్ చేసాను.నా గోల్ ఏంటి అంటే నా లాగే ఇంకొంత మందిని పేరు లేని వారికి పేరు తెచ్చే వారిగా చేస్తాను.వారికి కొన్ని స్కిల్ల్స్ నేర్పుతాను.


CLICK HERE TO DOWNLOAD MRP APP :

https://play.google.com/store/apps/details?id=com.video.mrp&hl=en_IN&gl=US 


CLICK HERE TO DOWNLOAD MA BHARAT MEET :

https://play.google.com/store/apps/details?id=org.wBHARATmeet_11477119&hl=en_IN&gl=US


CLICK HERE TO DOWNLOAD GIBBER ON APP :

https://play.google.com/store/apps/details?id=org.wBHARATmeet



వాట్స్ అప్ కు దిటుగా నేను GIBBER ON     అనే అప్ ను నేను  క్రియేట్ చేయడం జరిగింది.చైనా వాడు కనిపెట్టిన వాట్స్ అప్ ను మనం ఇంకా వదిలేద్దాం ఇండియా మేడ్ గిబ్బెర్ ఆన్ అనే అప్ ను ఇంస్టాల్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని అసిస్తునన్ను .


CLICK HERE TO DOWNLOAD FIRST CLASS APP:

https://play.google.com/store/apps/details?id=com.meghan.firstclass


CLICK HERE TO DOWNLOAD WIFT DOWNLOADER APP :

https://play.google.com/store/apps/details?id=com.wiftdownloader






చిట్టిమల్ల మేఘన్ || CHITTIMALLA MEGHAN || 15 YEARS ANDROID APPS DEVELOPER || చిట్టిమల్ల మేఘన్  || CHITTIMALLA MEGHAN || 15 YEARS ANDROID APPS DEVELOPER || Reviewed by ALLINONE on April 13, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.