Na Vydhyudavu Lyrics in telugu| A Cry For Help | Telugu Christian Song | Raj Prakash Paul

Na Vydhyudavu Lyrics in telugu| A Cry For Help | Telugu Christian Song | Raj Prakash Paul



Lyrics:

నిన్నే నే నమ్మితీ 

నీవే   నా   వైధ్యుడవు 

నిన్నే   నే  నమ్మితీ 

నీవే   నా   ఆధారము


ఏదేమైనా 

ఏ   స్థితియైన 

నీవే   నా   సహాయము 



ఎంతగానో  వేదనతో 

బలమంతా   కోల్పోతిని 

నిరీక్షణ నీవే   దేవా 

నన్ను   బాగుచేయుమయ్యా 



ఏ  తోడు  లేక 

చేయూత  లేక 

నన్నందరు   విడచిపోతిరే 



నా  ఆధారం, ఆశ్రయం, ఆనందం,  అభయం 

నీవేగా

కృప  చూపుము 


ఈ కన్నీరంతా  ప్రేమతోనే  తుడచివేయుమయ్యా  

దైవాత్మతో  నన్ను తాకి   నన్ను   స్వస్థపరచుమయ్యా 


యెహోవా రాఫా 

యెహోవా షమ్మా 

సర్వశక్తిమంతుడైన దేవా 


నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద 

జీవింపుము



Na Vydhyudavu Lyrics in telugu| A Cry For Help | Telugu Christian Song | Raj Prakash Paul Na Vydhyudavu Lyrics in telugu| A Cry For Help | Telugu Christian Song | Raj Prakash Paul Reviewed by ALLINONE on May 22, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.