నీవలే లేరేవ్వరు
TELUGU LYRICS
నీవలే లేరేవ్వరు
మమ్మును స్వస్థాపరచ్చుటకు
కారణం నీవే మా సృష్టికర్తవు
నీకన్నా వేరే మంచి వైద్యుడేవ్వ డు
దయగనవా
మొర్రవినవా
కృప చూపవా
కరుణామయా
పగిలిన మా మట్టి కుండలన్
నీదు స్పర్శ తో బాగుచేయవా
పరామవైద్యడా జాలి చూపుమా
బాగుచేయుమా స్వస్తతీయుమా
చరణం :
నీవలే లేరేవ్వరు
మమ్మును క్షమియించుటకు
కారణం నీవే పరిశుద్ధ దేవుడవు
లోక పాపముల్ మోసిన క్రీస్తువు
క్షమియించుమా
శుద్ధిచేయుమా
మాదు దోషముల్ మన్నించుమా
నీదు రక్తమే ప్రయసచ్చిత్తమే
నీదు నామమే శాపహరణము
నీవే దిక్కని వేడుచూంటిమి
అభయమియుమా ఆశ తీర్చుమా
చరణం :
నీవలే లేరేవ్వరు
మమ్మును ఆధారీంచుటకు
కారణం నీవే తోడుండువాడవు
మాలోనే మాతో నివసించువాడవు
ఆధారించుమా
ధైర్యామియుమా
సత్యరుపమా
సాక్షామియుమా
జీవజాలమా దాహం తీర్చుమా
శక్తి నింపుచు మమ్మునడుపుమా
ఆగిపోయిన మాదు యాత్రను
సాగనీయుమ దారి చూపుమా
A song of prayer for the Nation
Lyrics, Tune & Music - Jonah Samuel
Singer - Jonah Samuel
Keyboards, Rhythms Programmed by Jonah Samuel
Additional vocals - Martina Samuel
Mixed and Mastered by A.P.Shekar
Recorded @ oGg Studios
Camera - Ajay
Video edit & VFX - Daniel Tony
Produced by Jonah Samuel
For Lyrics - https://tinyurl.com/9ha3petc
For more info visit http://www.jonahsamuel.org
Follow us on Facebook - https://www.facebook.com/Jonahsamuelj...
Email - contact@jonahsamuel.org
Watch us on YouTube-Jonahsamuel Online
Follow us on Twitter - https://twitter.com/jonah_offical
Follow us on Instagram - https://www.instagram.com/jonahsamuel...
Mobile Number - +919866258985
If you are Blessed by this song Share,Like and SUBSCRIBE to our channel.
If you would like to support this ministries - Google pay 9866258985
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567