What is meant by prakriya in telugu

What is meant by prakriya in telugu 

ప్రక్రియ అనగా చేసే విధానం ( process) కొన్ని కొన్ని పనులు చేయటానికి కొన్ని విధానాలు లేదా ప్రక్రియలు ఉంటాయి . వాటిని అనుసరించి వెళితేనే అనుకున్న పని సక్రమంగా కొనసాగి విజయం సాధించగలం.

రసాయన శాస్త్రం లో కొన్ని రసాయనాన్ని తయారుచేయడానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి దానిని అనుసరిచి చేయాలి. 

ఒక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడానికి చేసే చర్యల శ్రేణి. ... ఒక ప్రక్రియ అనేది సహజంగా జరిగే మరియు జీవ లేదా రసాయన మార్పుకు దారితీసే విషయాల శ్రేణి.
What is meant by prakriya in telugu What is meant by prakriya in telugu Reviewed by ALLINONE on May 19, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.