Nee Chittam Lyrics In Telugu || Nee chittam || Nee Chittamune Neraverchutaku nannu ennukoni || Srinivas Bandaru || feat. Hadlee Xavier & Keba Jeremiah

 నీ చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని 

Nee Chittam Lyrics In Telugu 


పల్లవి :

 నీ చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని 

నీ కృపా వరమునే దానముగా దయ చేసి  ( 2 )


నీ ప్రేమలో పరవశించి 

నీ సన్నిధి లోనే చేరి 

నీ నామమును ప్రేమను నేను ఘనపరచేదను 


దేవా నా దేవా 

నా యేసయ్య నా రక్షకుడా ( 2 )  ................నీ చిత్తమునే


చరణం : 


హృదయము భద్ధలై 

ఎడ్చినవేల 

కన్నీటి ప్రార్ధన చేసిన వేల  ( 2 )


నీ చిత్తముకై నే ఎదురు చూసి 

నీ బలముపొంద సహి హింపచేసి 

నా ప్రాణమును త్రుప్తి పరచితివే 


దేవా నా దేవా 

నా యేసయ్య నా రక్షకుడా ( 2 )  ................నీ చిత్తమునే


చరణం :


నాలోని ప్రాణం 

తల్లడిల్లిపోగా 

భుదిగంతముల నుండి 

మొర్రపెట్టుచున్నాను  ( 2 )


నా శత్రువు పైనే జయమునిచ్చి 

నా ఆస్రయమునై ధైర్యమునింపి 

నా కోట నీవైతివే 


దేవా నా దేవా 

నా యేసయ్య నా రక్షకుడా ( 2 )  ................నీ చిత్తమునే


click here to view this song on You Tube :

https://youtu.be/wlRcaAbe1YE



Written & Produced by:

Srinivas Bandaru (Amazing Grace Ministries)


Composed, Arranged & Sung by: 

Hadlee Xavier

  

Band Featured In The Video:

Lead Vocals- Hadlee Xavier

Guitars - Keba Jeremiah

Bassist - Napier Naveen

Flute- Jotham

Drums - David Joseph


Audio Production - 2 BAR Q STUDIOS 

Video Production - Christan Studios 

Filmed & Edited by - Jehu Christan

2nd Cam- Jebi Jonathan

Assisted by- Siby C.D & Jonas 


Logo Design:

John Paul VFX, Vijayawada  


Special Thanks to my partners:

Kalvari Grace Ministries (Kranthi Kumar Chepuri)

Wesley VFX, Chennai

Nee Chittam Lyrics In Telugu || Nee chittam || Nee Chittamune Neraverchutaku nannu ennukoni || Srinivas Bandaru || feat. Hadlee Xavier & Keba Jeremiah Nee Chittam Lyrics In Telugu || Nee chittam || Nee Chittamune Neraverchutaku nannu ennukoni || Srinivas Bandaru || feat. Hadlee Xavier & Keba Jeremiah Reviewed by ALLINONE on June 01, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.