Top 10 Logical questions in telugu || Episode - 2

 


1) ఒక పిల్లి 5 అడుగులు ఎత్తు దూకగలదు .అయితే ౩ అడుగులు ఎతైన కిటికీ గుండా దూకలేక పోయింది .ఎందుకు ?

A) ఎందుకంటే ఆ కిటికీ క్లోజ్ చేసి ఉంది 

2)  మౌంట్ ఎవరెస్ట్ నీ కనిపెట్టక ముందు ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది

A) మౌంట్ ఎవరెస్ట్ ఏ

3)  ఇది మీకు చెందినదే అయినా దీనిని మీకంటే ఇతర వ్యక్తులే ఎక్కువగా ఉపయోగిస్తారు ఏమిటది ?

A) మీ పేరు 

4) నేను మానవ శరీరంలో ఒక అవయవాన్ని అయితే నా పేరు నేనే పెట్టుకున్నాను .నేను ఏంటి ?

A) మెదడు ( బ్రెయిన్ )

5) నన్ను తినడానికి కొనుక్కుంటారు కాని నన్ను ఎప్పుడు తినరు నేను ఏమిటి ?

A) వంటకు వాడే స్టీల్ సమానం ( దాకలు , స్పూన్ లు )

6) ఒకసారి మీ దగ్గర అది ఉంటే , అందరితో షేర్ చెయ్యాలని అనుకుంటారు ఒకసారి షేర్ చేసాక మీ దగ్గర అది ఇక ఉండదు , ఏమిటది ? 

A) ఒక రహస్యం 

7) మీరు మీ ఎడమ చేతిలో దీన్ని పట్టుకోగలరు కాని , కుడి చేతితో దీని ఎప్పటికి పట్టుకోలేరు ఏమిటది ?

A) మీ కుడి చెయ్యి 

8) నా సముద్రం లో రియల్ నీరు లేదు , నా పర్వతాల్లో రియల్ రాళ్ళు లేవు , అలాగే నా ల్యాండ్ ల్లో కూడా రియల్ గడ్డి లేదు , నేను ఏంటి ?

A) మ్యాప్ 

9) నాకు నేను మూవ్ చేయగలిగే చేతులు ఉన్నాయి కాని , నేను చపట్లు కొట్టలేను నేను ఏంటి ?

A) గడియారం 

10) ఒక చెట్టు మీద ఏడూ పక్షులు ఉన్నాయి , ఒక హంటర్ ఒక పక్షిని షూట్ చేసాడు , ఇంకా చెట్టు మీద ఎన్ని పక్షులు ఉంటాయి ? 

A) అసలు పక్షులే ఉండవు , ఎందుకంటే హంటర్ కాల్చిన శబ్దానికి అవి భయపడి పారిపోతాయి 


నాకు తెలుసు మీరు ఈ అన్ని ప్రశ్నలు కి జవాబులు చెప్పారు అని , మరి ఇంకెందుకు లేటు  ఈ ప్రశ్నలు మీ ఫ్రెండ్స్ కి కుడా పంపించండి 

ఇంకా మరెన్నో ప్రశ్నలు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి చూడండి 

Episode - 1 

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu.html

Episode - 2

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu_3.html

Episode - 3

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-riddle-questions-in-telugu.html

Episode - 4

https://nireekshanpilli.blogspot.com/2021/05/how-many-diseases-do-you-get-if-you-use.html


Top 10 Logical questions in telugu || Episode - 2 Top 10 Logical questions in telugu || Episode - 2 Reviewed by ALLINONE on June 03, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.