Top 10 Interview Questions In Telugu || Top 10 Logical Questions In Telugu || IAS Interview Questions

 1) ఒక ఉదయం మీరు నిద్ర లేవగానే , మీరు గర్బవతి అని తెలిస్తే ఏమి చేస్తారు ( ఈ ప్రశ్న ఒక అమ్మాయికి ) 

A ) నేను బాగా ఎక్సైట్ అయ్యి , ఆ శుభవార్త నా భర్త తో పంచుకోవడానికి వెళ్తాను 

2) ఆదర్శ మరియు అనుపం అనే కవలలు మే లో పుట్టారు .కాని వారు పుట్టినరోజు మాత్రం జూన్ లో ఉంది ఎలా ?

A ) మే అనేది ఒక పట్టణం పేరు 

౩) సగం ఆపిల్ లాగా ఏమి కనిపిస్తుంది ?

A ) మిగిలిన సగం ఆపిల్ 

4) నేను నీ సిస్టర్ తో పారిపోతే ఏమి చేస్తావు ?

A ) నేను నా సిస్టర్ కి మీ కంటే మంచి లైఫ్ పార్టనర్ ని చూడలేను సర్ 

5) ఒక మనిషి నిద్ర పోకుండా ఎనిమిది రోజులు ఎలా ఉండగలడు ?

A ) అతను రాత్రి నిద్రపోతాడు 

6) ఒక గోడ నిర్మించడానికి ఎనిమిది మందికి పది గంటలు పడితే , దానిని నిర్మించడానికి నలుగురు మనుషులకు ఎంత సమయం పడుతుంది ?

A ) అసలు సమయమే పట్టదు . ఎందుకంటే ఆ గోడని ఆల్రెడీ నిర్మించేసారు 

7) ఏ పారాచూట్ లేకుండా , జేమ్స్ బాండ్ ను విమానం నుంచి బయటకు నెట్టేశారు .అయినా అతడు మరణించలేదు .ఇది ఎలా సాధ్యం ?

A ) ఎందుకంటే ఫ్లైట్ రన్వే మీద ఉంది 

8) బుధవారం , శుక్రవారం , ఆదివారం పదాలను ఉపయోగించకుండా మీరు వరసుగా మూడు రోజులు పేర్లు చెప్పగలరా ?

A ) నిన్న , ఈ రోజు , రేపు 

9) మీకు ఒక చేతిలో మూడు ఆపిల్స్ , నాలుగు ఆరంజ్ , మరో చేతిలో నాలుగు ఆపిల్స్ , మూడు ఆరంజ్ ఉంటె , మీకు ఏమి ఉంది ఉండాలి ?

A ) చాలా పెద్ద చేతులు ఉండాలి 

10 ) ఎవరైనా ఎర్ర రంగు రాయిని, నీలం రంగు సముద్రం లో విసిరితే ఏమి అవుతుంది ?

A ) రాయి తడచి మునిగిపోతుంది 

నాకు తెలుసు మీరు ఈ అన్ని ప్రశ్నలు కి జవాబులు చెప్పారు అని , మరి ఇంకెందుకు లేటు  ఈ ప్రశ్నలు మీ ఫ్రెండ్స్ కి కుడా పంపించండి 

ఇంకా మరెన్నో ప్రశ్నలు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి చూడండి 

Episode - 1 

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu.html

Episode - 2

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu_3.html

Episode - 3

https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-riddle-questions-in-telugu.html

Episode - 4

https://nireekshanpilli.blogspot.com/2021/05/how-many-diseases-do-you-get-if-you-use.html



Top 10 Interview Questions In Telugu || Top 10 Logical Questions In Telugu || IAS Interview Questions Top 10 Interview Questions In Telugu || Top 10 Logical Questions In Telugu || IAS Interview Questions Reviewed by ALLINONE on June 01, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.