పరిశుద్దా ఆత్ముడా యేసు పంపినవాడవు || Parishudda athmuda yesu pampinavadavu song lyrics in telugu

 పరిశుద్దా ఆత్ముడా-యేసు పంపినవాడవు నీవేగా ॥2॥

సర్వాంతర్యామి -సత్యా స్వరూపి

ఇపుడే దిగిరమ్మయా . ||2||

నాలో నీవు నీలో నేనూ

కలసీఉండాలయ్యా-మనం కలసి వుండాలయ ॥పరి॥ 


1.తండ్రి నిను చూడాలనీ - తండ్రి చిత్తంచేయాలని 

 నా ఆశయా నాలో తండ్రిచిత్తం చేయుటకు -  పంపబడినవాడా ఇప్పడే దిగి రమ్మయ్యా 2 


2. యేసూ నిను చూడాలనీ యేసులాగే ఉండాలనీ నా ఆశయా నను -

యేసువలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పడే దిగిరమ్మయ్యా ..


3.సత్యం నాకు తెలియాలనీ - సత్యంలోనే నడవాలనీ 

నా ఆశయా సర్వసత్యం లోనికి నడుపుటకూ - పంపబడిన వాడా ఇపుడే దిగి రమ్మయ్యా.. 2.. ॥నాలో॥ 

పరిశుద్దా ఆత్ముడా యేసు పంపినవాడవు || Parishudda athmuda yesu pampinavadavu song lyrics in telugu  పరిశుద్దా ఆత్ముడా యేసు పంపినవాడవు || Parishudda athmuda yesu pampinavadavu song lyrics in telugu Reviewed by ALLINONE on June 11, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.