ప్రియుడా నీ ప్రేమ || Priyuda nee prema padhamul cherithi song lyrics in telugu

 

  •  ప్రియుడా నీ ప్రేమ – పాదముల్  చేరితి - నెమ్మది నెమ్మదియే
  •  ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే 
  • అద్భుతమే  ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)

  • 1. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా 
  • మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా 
  • మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)

  • 2. బలియైన గొఱ్ఱెగా -  పాపములన్నిటిని మోసి తీర్చితివే 
  • పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
  •  పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా

  • 3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా
  •  రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం  నిశ్చయమే
  •  రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా
ప్రియుడా నీ ప్రేమ || Priyuda nee prema padhamul cherithi song lyrics in telugu  ప్రియుడా నీ ప్రేమ || Priyuda nee prema padhamul cherithi song lyrics in telugu Reviewed by ALLINONE on June 11, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.