బాబోయ్ నీళ్ళు త్రాగితే ఇన్ని ప్రయోజనాలు

 నీళ్ళు త్రాగితే ఇన్ని ప్రయోజనాలు



మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం క్రమంగా నీళ్ళు త్రాగాలి 

నీళ్ళు త్రాగితే మనకు కలిగే ప్రయోజనాలు 

చర్మం నిగారింపు పెరుగుతుంది 

కొవ్వు తగ్గుతుంది 

శక్తి పెరుగుతుంది 

మనకు ఆలోచించే శక్తి పెరుగుతుంది 

జ్ఞాపకశక్తి పెరుగుతుంది 

మన సెల్స్ కి ఆక్సిజన్ పంపిస్తుంది 

మలబద్దకాన్ని తీసివేస్తుంది 

బి.పి నార్మల్ స్తాయి లో ఉంచుతుంది 

మన శరీరం యొక్క temperature నార్మల్ లో ఉంచుతుంది 

మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది 

మనం ఒక వేల సరిపడినంత నీళ్ళు త్రాగకపోతే మలబద్దకం అనేది అనారోగ్యంగా మారుతుంది 

మనం ఈ బూమి మీద నీళ్ళు లేకుండా బ్రతకలేము.నీళ్ళు అనేది దేవుడు మనకు  ఇచ్చిన బాగ్యం.

మనం ఒక వేల సరిపడినంత నీళ్ళు తాగుతున్నమ్మో లేదో ఎలా తెలుసుకోవాలంటే మన urine యొక్క రంగు బట్టు తెలుస్తుంది.మన urine యొక్క రంగు వైట్ గా లేదా తేలుపు పసుపు రంగు లో ఉంటె మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు.

మనం ఎక్కువగా నీళ్ళు త్రాగితే కిడ్నీ లో ఉన్న రాళ్ళు పోతాయి . 





బాబోయ్ నీళ్ళు త్రాగితే ఇన్ని ప్రయోజనాలు బాబోయ్  నీళ్ళు త్రాగితే ఇన్ని ప్రయోజనాలు Reviewed by ALLINONE on August 18, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.