మీకు తెలుసా టవల్స్ ని ఎన్ని రోజులకు ఉతకాలి ??

 మీకు తెలుసా టవల్స్ ని ఎన్ని రోజులకు ఉతకాలి ??


మనం ముఖం కడుక్కొని లేదా స్నానం చేసినప్పుడు తుడుచుకున్న టవల్ కనీసం వారానికి మూడు సార్లు ఉతకాలి 
మనం తుడుచుకున్నపుడు సరిరం పై ఉండే మృత కణాలు , బాక్టీరియా టవల్స్ పై నివాసం చేస్తాయి తిరిగి మనం అదే టవల్ తో తుడుచుకుంటే మల్లి మనం వాటిని మన శరీరం పైకి తెచ్చుకున్నాటే దీనివళ్ల మనం గజ్జి , తామర వంటి వాటిని తెచ్చుకున్నాటు అవుతుంది కాబట్టి కస్చితంగా రెండు రోజులకు ఒకసారి ఉతకడం మరచిపోకండి 


మీకు తెలుసా టవల్స్ ని ఎన్ని రోజులకు ఉతకాలి ?? మీకు తెలుసా టవల్స్ ని ఎన్ని రోజులకు ఉతకాలి ?? Reviewed by ALLINONE on September 14, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.