యెహోవ యిరే యెహోవ యిరే
యెహోవ యిరే యెహోవ యిరే
సమకూర్చు వారు యిరే ( 2 )
సమకుర్చువారికి ఆరాధన ( 2 )
హల్లెలుయ హల్లెలుయ నీకే ఆరాధన (2 )
ముదిమి వయస్సు లో గర్బము తెరచితివే
బహునంబునే తిరిగి బలిగా కోరితివే
అబ్రహమును సమకూర్చిన
యెహోవ యిరే
సమకూర్చు వారికే ఆరాధన
మాకు సమకూర్చు వారికీ ఆరాధన
సమకుర్చువారికి ఆరాధన ( 2 )
హల్లెలుయ హల్లెలుయ నీకే ఆరాధన (2 ) // యెహోవ యిరే //
ధనము పోయిన ఘనత పోయిన
బలము పోయిన కన్నా బిడ్డలు లేకున్నా
యోబుకు సమకూర్చిన యెహోవ యిరే
సమకూర్చు వారికే ఆరాధన
మాకు సమకూర్చు వారికీ ఆరాధన
సమకుర్చువారికి ఆరాధన ( 2 )
హల్లెలుయ హల్లెలుయ నీకే ఆరాధన (2 ) // యెహోవ యిరే //
 యెహోవ యిరే యెహోవ యిరే / Yehova yire song lyrics in telugu
![యెహోవ యిరే యెహోవ యిరే / Yehova yire song lyrics in telugu]() Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating: 
       
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567