తీరున నిన్ను చూడ భాగ్యము
తీరున నిన్ను చూడ భాగ్యము [2]
తీరము చెర్చినా నా జీవ నావను తీరము చేర్చిన నా… ఆఆ.. తీరము చెర్చినా నా జీవ నావను తొడుగ నిలచిన తండ్రివి నీవే || తీరున..|| యెప్పుడు విననట్టు గా.. - యెక్కడా కన నట్టు గా.. యెన్నో మెల్లు నాకై ప్రేమతో దాచి ఉంచావు గా..|2| సీయోను కొండ పై.. – సీయోను కొండ పై సింహాస నఆసీనుడా – తర తర మూలు నీవే దేవా || తీరున..|| రారాజు నీవే యేసు – రేయి పగలు కాచినావు నీవే జీవ మార్గం సత్యమయ్ నన్ను నడిపినావు |2| పరలోక సింహాసనము.. నీ.. పరలోక సింహాసనము భూమియు పాద పీటము - నిన్ను స్మరించె భాగ్యం నిమ్ము || తీరున..|| పశువుల శాల లోన – కన్యా మరియ జన్మైచే జ్ఞానులు చేరి గొల్లలు గూడి యేసు అంటూ పిలిచె |2| పాతవీ గతించెను..- పాతవీ గతించెను.. సమస్తము నూతనయెను – నూతన సంవత్రం దీవించు..
తీరున నిన్ను చూడ భాగ్యము / THEERAM / Thiruna ninnu chuda bagyam song lyrics in telugu
Reviewed by ALLINONE
on
September 25, 2022
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567