నిన్ను స్తుతియిoచుట దేవా ధన్యం | ninnu sthuthunchuta deva danyam telugu christian song|Ninnu Stuthihinchuta | Ps.A.Sunder Rao | Nissi John | Prasanth Penumaka
నిన్ను స్తుతియిoచుట దేవా ధన్యం
నిన్ను సేవించుట ఎంతో భాగ్యం (2) నా జీవిత కాలమంతా నిన్నే కీర్తించేద నా జీవిత కాలమంతా నిన్నే ఘనపరచేద (2) // నిన్ను // 1.అంధకార లోయలో నేను సంచరించిన (2) ఏ అపాయము నాకు రాకుండా (2) తోడైయుoటివే ఆదరించితివే (2) // నిన్ను// 2. నీవే ద్రాక్షవల్లివి నీలో తిగేగా నిలిపితివి(2) నీలో నేను ఫలియిoచుటకు (2) కోరుకుంటివే ఎన్నుకుంటివే (2) // నిన్ను//
 నిన్ను స్తుతియిoచుట దేవా ధన్యం | ninnu sthuthunchuta deva danyam telugu christian song|Ninnu Stuthihinchuta | Ps.A.Sunder Rao | Nissi John | Prasanth Penumaka
 Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating: 
       Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
September 25, 2022
 
        Rating: 
 
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567