పల్లవి :
అబ్బా దైవమా నివే జీవము
ఆశా దీపమా నీవే అభయము
అనుపల్లవి :
ని దివ్యా రాజ్యం భూమి యందు రావాలి
నీ చిత్తం భూమి అంత జరగాలి
దివి భువి పాడాలి నీ దివ్య గీతం
భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి
అనుదినం దివ్యాహారం ప్రతిరోజు
మాకివ్వండి తండ్రివైన దైవమా
చరణం :
స్వర్గారాజ్య సియోనులో దేవదుతలతోను కీర్తించు ప్రభుని
భూమి యందు మానవులంత హల్లెలుయ గీతం తో పూజింతు ప్రభుని (2)
ని దివ్యా రాజ్యం భూమి యందు రావాలి
నీ చిత్తం భూమి అంత జరగాలి
దివి భువి పాడాలి నీ దివ్య గీతం
భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి
అనుదినం దివ్యాహారం ప్రతిరోజు
మాకివ్వండి తండ్రివైన దైవమా
చరణం :
భారం మోసేవారికి అలసి సోలసినవారికి అభయం నీవేగా
నిరీక్షించే వారికీ నిత్య రక్షణను నొసగు ప్రభువు నీవేగా
ని దివ్యా రాజ్యం భూమి యందు రావాలి
నీ చిత్తం భూమి అంత జరగాలి
దివి భువి పాడాలి నీ దివ్య గీతం
భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి
అనుదినం దివ్యాహారం ప్రతిరోజు
మాకివ్వండి తండ్రివైన దైవమా
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567