amma thodu lekkuna song lyrics in telugu | అమ్మ తోడు లేక్కునా

 అమ్మ తోడు లేక్కునా నాన్న తోడు లేక్కునా

ఎవరి తోడు లేక్కునా నే బ్రతుక గలను గాని 

నీ తోడు లేక నే బ్రతుక లేను స్వామి 

యేసయ్య యేసయ్య నీవేనా సర్వమయ్య 


చరణం :

ఇంటిని విడిచిన యాకోబు వంటరై 

గూడు విడిచిన పక్షిలా పారిపోవగా  (2)

యే తోడు లేదయ్య యాకోబుకు 

యే తల్లి రాలేదు సాయానికి (2)

నీవే తోడైనావు ఇస్రాయేలుకు (2)


చరణం :

నీటిని వివిచిన చేప బ్రతికేనా 

తావి లేక పువ్వు జీవించునా (2)

నీవు లేక నేను జీవించలేను 

నిన్ను గాక వేరే ప్రేమించలేను (2)

నీవే నా మార్గము సత్యము జీవము (2)


amma thodu lekkuna song lyrics in telugu | అమ్మ తోడు లేక్కునా  amma thodu lekkuna song lyrics in telugu | అమ్మ తోడు లేక్కునా Reviewed by ALLINONE on October 12, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.