Vekuvane Lechi Song Lyrics in Telugu | వేకువనే లేచి

 వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి 

ఎలుగెత్తి ఏడ్చి కన్నిలతో పాదాలు కడిగి 

ఆరాధన ఆరాధన నా కన్నతండ్రికి ఆరాధన 

ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన 


మూడవ జామున లేచి మోకాళ్లను వంచి 

చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి 

యేసును సేవించుట కన్న ఏమున్నది నాకు (2)

యేసయ్య మాటలేనా జీవ జలపు ఉటలు 


పేరు పెట్టి నన్ను పిలిఇచి పాత బ్రతుకు మార్చివేసి 

దాచాబదిని ధనమును ఇచ్చి ఉహించని మేల్లుచేసి 

యేసుపాట పాడుట   కన్నా ఏమున్నది నాకు 

యేసయ్య పాటలే నా జీవజలపు ఉటలు 

Vekuvane Lechi Song Lyrics in Telugu | వేకువనే లేచి  Vekuvane Lechi Song Lyrics in Telugu | వేకువనే లేచి Reviewed by ALLINONE on October 12, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.