ఓ నాన్న నిన్నే అరాధింతును
ఓ నాన్న నిన్నే అరాధింతును
యేసయ్య నిన్నే అరాధింతును
ఎవరు లేరయ్యు నాకున్నది నీవయ్య (2)
నిరాశ లోకంలో నా ఆశ నీవయ్య (2)
అమ్మవు నీవయ్య నా నాన్నవు నీవయ్య
తోడు నీవయ్య నా నీడ నీవయ్య || ఓ నాన్న ||
లోకం వద్దయ్య దాని ఆశలు వద్దయ
నీవే చలయ్య నీ వాక్యం చలయ్య || ఓ నాన్న ||
మరువ బోకయ్య నన్ను మరచి పోకయ్య
బ్రతుక లేన్నయ్య ఈ మాయ లోకంలో || ఓ నాన్న ||
ధనము వద్దయ్య నాకు ధాన్యం వద్దయ్య
నీవే చలయ్య నీ సన్నిధి చలయ్య || ఓ నాన్న ||
ఎప్పుడు వస్తావో నీ రాకడ ఎ సమయం
వేచియున్నాను కనిపెట్టుచున్నాను || ఓ నాన్న ||
ఓ నాన్న నిన్నే అరాధింతును || O Nanna Ninne Aradhinthunu Lyrics in telugu || O Nanna Lyrics
Reviewed by ALLINONE
on
October 12, 2022
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567