1) కారు కుడివైపు తిరిగినప్పుడు ఏ టైర్ కదలదు ?
A) స్టేపిని ( Spare Tire )
2) నేను సజీవంగా లేను కాని నాకు 5 వేళ్లు ఉన్నాయి ?
A) చేతికి వేసుకునే తొడుగు ( Gloves )
3) ఒక ట్రక్ ఒక గ్రామానికి వెళ్లి నాలుగు కార్లను కలుసుకుంది , ఇప్పుడు గ్రామానికి ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి ?
A) ఒక ట్రక్
4) మనుషులు నన్ను తినడానికి కొంటారు కాని తినరు , నేను ఎవరిని ?
A) కంచం ( plate )
5) టీ లో పంచదార కలపడానికి ఏ చెయ్య సరైనది ?
A) చేయి కంటే చంచా ( Spoon ) సరైనది
6) నాకు తిండి పెడితే బ్రతుకుతాను కాని త్రాగడానికి నీలు ఇస్తే చనిపోతాను , నేను ఎవరిని ?
A) అగ్ని or నిప్పు or మంట
7) నేను కాంతి ఉన్నప్పుడే ఉంటాను కాని నా ఎదురుగా కాంతి ఉన్నప్పుడు చనిపోతాను నేను ఎవరిని ?
A) నీడ
8) నాకు అప్పచెప్పిన పని ప్రతి సారి నేను చేస్తూనే ఉంటాను కాని పని చేసిన ప్రతి సారి నన్ను తిడుతునేవుంటారు నేను ఎవరిని ?
A) అల్లారం గడియారం ( An Alaram Clock )
9) ఎప్పుడు పెరుగుతూనే ఉంటాది కాని ఎప్పటకి తగ్గదు ఏమిటది ?
A) వయస్సు
10) ఎగ్జమినర్ దిద్దని పేపర్ ఏమిటి ?
A) న్యూస్ పేపర్
నాకు తెలుసు మీరు ఈ అన్ని ప్రశ్నలు కి జవాబులు చెప్పారు అని , మరి ఇంకెందుకు లేటు ఈ ప్రశ్నలు మీ ఫ్రెండ్స్ కి కుడా పంపించండి
ఇంకా మరెన్నో ప్రశ్నలు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి చూడండి
Episode - 1
https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu.html
Episode - 2
https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-interview-questions-in-telugu_3.html
Episode - 3
https://nireekshanpilli.blogspot.com/2021/06/top-10-riddle-questions-in-telugu.html
Episode - 4
https://nireekshanpilli.blogspot.com/2021/05/how-many-diseases-do-you-get-if-you-use.html
మీకు తెలుసా Top 10 riddle Questions In Telugu Episode 3
Reviewed by ALLINONE
on
June 05, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567